పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగమైన కొలోగ్నె ఎలక్టొరేట్ రాజధాని అయిన బోన్ లో జన్మించారు, అత్యంత చిన్న వయసులోనే బీథోవెన్ తన సంగీత ప్రతిభను ప్రదర్శించారు. అతని తండ్రి, వ్యవసాయదారుడు అయిన జోహాన్ వాన్ బీథోవెన్, క్రిస్టియన్ గొట్లొబ్ నీఫె అతని సంగీత గురువులు. బోన్లో 22 ఏళ్ళ వయసు వరకూ గడిపిన కాలంలో, వూల్ఫ్ గాంగ్ అమడాస్ మొజార్ట్ తో చదవాలని, జోసెఫ్ హయ్ డన్ తో స్నేహం చేయాలని బీథోవెన్ ఆశించేవాడు. 1792లో బీథోవెన్ వియన్నాకు వెళ్ళి హయ్ డన్ తో కలిసి చదువుకోవడం ప్రారంభించి, త్వరలోనే పియానో వాదనలో ఘనాపాఠిగా పేరొందాడు. 1800 నుంచి అతని వినికిడిశక్తి క్షీణించిపోసాగింది, క్రమంగాఅతని చివరి దశాబ్ది కాలానికి వచ్చేసరికి దాదాపుగా చెవిటివాడే అయ్యాడు. దాంతో ప్రజలమధ్య ప్రదర్శనలు ఇవ్వడం, నిర్వహించడం మానేసి కంపోజ్ చేసుకోవడంలో గడిపాడు; అతని ఆరాధనీయమైన, సుప్రఖ్యాతమైన కృతులు ఈ కాలంలోనే వెలువడ్డాయి.
లుడ్విగ్ వాన్ బీథోవెన్ తండ్రి వృత్తి ఏమిటి?
Ground Truth Answers: వ్యవసాయదారుడువ్యవసాయదారుడువ్యవసాయదారుడు
Prediction: